
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని, వాచా నాయక్ తండకు చెందిన బానోత్ నాగరాజు,
ఐఆర్ఎస్ కు ఎంపిక.
2024 సివిల్స్ లో.. అత్యుత్తమైన మార్పులు సాధించి ఆల్ ఇండియా 697 ర్యాంక్ సాధించి.. కొన్ని సెంటీమీటర్ల ఎత్తు తక్కువ ఉండడం తృటీలో ఐపీఎస్ మిస్సయి IRS కీ ఎంపిక కావడం జరిగింది
బానోత్ నాగరాజు నాయక్.. తల్లిదండ్రులు. అతి పేదవారు కావడం,.. చాలా తక్కువగా చదువుకొని ఉండి కూడా తమ కుమారుని.. సివిల్స్ శిక్షణకీ ప్రోత్సహించడం.. చాలా మంచి విషయమని.. కల్లూరు మండలం వాసులంతా.. ముక్తకంఠంతో పంతులు నాయక్, మరోణి దంపతులని ని అభినందిస్తూ, నాగరాజు నాయక్ ఎంతోమంది యువతకి ఆదర్శం అని… అందరూ నాగరాజ్ నాయక్ ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు