Home ఆంధ్రప్రదేశ్ ఇన్స్పైర్ అండ్ ఇగ్నేట్ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, దయానంద్

ఇన్స్పైర్ అండ్ ఇగ్నేట్ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, దయానంద్

by VRM Media
0 comments

Vrm న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రైవేట్ పాఠశాల
విద్యార్థిని విద్యార్థులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యతోనే సామాజిక న్యాయం, ఉద్యోగం సంపాదించుటలో మెలకువలు, దృఢత్వం, బాధ్యతలు మరియు నైపుణ్యతతో ఉద్యోగాలను సాధిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్య అధ్యాపకులు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాగాo నీరజా చౌదరి, కల్లూరు కాంగ్రెస్ నాయకులు లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, యువ నాయకులు ఆళ్లకుంట నరసింహారావు, తక్కెళ్ళ పాటి దుర్గాప్రసాద్, పెదబోయిన శ్రీనివాసరావు,పో ట్రూ అర్జున్ రావు బత్తుల రాము, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనరు

2,839 Views

You may also like

Leave a Comment