Home వార్తలుఖమ్మం మిషిని భగీరథ కార్మికులకు వేతనాలు ఇయ్యండి బాబోయ్

మిషిని భగీరథ కార్మికులకు వేతనాలు ఇయ్యండి బాబోయ్

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు మండల పరిధిలోని మిషన్ భగీరథ కార్మికులు వేతనాలు లేక ఇంటిలో పిల్లల చదువులకు ఇంటి అవసరాలకు వేతనాలు లేక ఎన్నో ఇబ్బందుల గురవుతున్నామని వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు
గత నెల 23 వ తారీఖున వైరా రిజర్వాయర్ లోని మిషిని భగీరథ కార్మికుల ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో మిషన్ భగీరథ,ఎస్సి ఈఈ, సెప్టెంబర్ 7వ తారీకు వరకు ఒక శాలరీ ఏసి, మిగిలిన శాలరీ సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం నేటి వరకు ఒక్క నెల జీవితం కూడా ఏయలేదు దీనిపై మిషన్ భగీరథ యూనియన్ అకస్మాత్తుగా ధర్నాకు దిగే అవకాశం ఉంది ఈరోజు నుండి నీటి పంపులను కానీ జాయింట్ లీకులు కానీ ఈరోజు నుండి నిలిపియుటకు సిద్ధంగా ఉన్నామని మీడియాకు తెలియజేయడం జరిగింది దయవుంచి వెంటనే వేతనాలు చెల్లించాలని తెలియజేశారు

2,846 Views

You may also like

Leave a Comment