Home ఆంధ్రప్రదేశ్ బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి CMRF చెక్కులు అందజేసిన బత్తుల

బాధిత కుటుంబాల ఇళ్ళకు వెళ్లి CMRF చెక్కులు అందజేసిన బత్తుల

by VRM Media
0 comments

Vrm media

రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కొత్తతుంగపాడు గ్రామానికి చెందిన పంతం పోసారావు గారికి రూ. 49,067/- లు CMRF చెక్కును జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు జనసేన, తెలుగుదేశం, బిజెపి (NDA) కూటమి నేతలతో కలిసి బాధిత కుటుంబసభ్యులను పలకరించి ఈ చెక్కులను స్వయంగా అందజేశారు .

ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2,838 Views

You may also like

Leave a Comment