Home తెలంగాణ హనుమకొండ కలెక్టరేట్ లో లైంగిక వేధింపులు ..!

హనుమకొండ కలెక్టరేట్ లో లైంగిక వేధింపులు ..!

by VRM Media
0 comments

హనుమకొండ కలెక్టరేట్లోని ఓ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగినిని అదే సెక్షన్ లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తన క్యాబిన్ లో కి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధిత మహిళ కలెక్టర్ స్నేహ శబరీష్కు ఫిర్యాదు చేయడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. వారం కిందట కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ తక్షణమే బదిలీ చేశారట.

2,846 Views

You may also like

Leave a Comment