
ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 20
ఒంటిమిట్ట మండలం లోస్వర్ణంద్ర -స్వచ్చంద్ర కార్యక్రమం నరవకాటిపల్లి గ్రామంలోని ఒంటిమిట్ట డంపింగ్ యార్డు లో నిర్వహించారు. జడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి,ఒంటిమిట్ట యం. పి. డి. ఒ. సుజాతమ్మ. ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్. డాక్టర్. భావన రెడ్డి. పంచాయతీ ఉపాధి హామీ ఎ. పి.ఒ. శివశంకర్ రెడ్డి, సూపర్ వైజర్ చంద్రశేఖర్ రెడ్డి మొక్కలు నాటారు.పరిశుభ్రత గురించి వివరించి, అందరిచేత ప్రతిజ్ఞ చేయింంచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వి. నరసింహులు, మాజీ ఉప సర్పంచ్ బి. నాగరాజు, టి డి పి గ్రామకమిటీ ఉపాధ్యక్షుడు యం. రవిశంకర్, యం. పెద్ద సుబ్బయ్య, రాజా యాదవ్, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఓబులపతి, ఆర్. డబ్ల్యూ ఎస్. ఎ ఈ తులసి రెడ్డి నరవకాటిపల్లి సెక్రటరీ చంద్ర,, ఒంటిమిట్ట మరియు నరవకాటిపల్లి అంగన్వాడీ టీచర్లు డంపు యార్డు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird