
అట్లూరుVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 22
అట్లూరు మండలం చింతవాండ్ల పల్లి గ్రామం నందు మరియు ఆకుతోట వల్ల గ్రామం నందు , మరియు వేములూర్ బ్రిడ్జి దగ్గర కూడా మెడికల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం జరిగినది ప్రస్తుతం ఎవరికి ఎలాంటి జ్వరాలు గానీ ఆరోగ్య సమస్యలు గానీ లేరు, ముంపు గ్రామాల నందు, ప్రాథమిక వైద్యాధికారి Dr K హామీద బేగం ,మెడికల్ ఆఫీసర్ వారి పరిరక్షణలో, ఆ గ్రామాలలో వర్షాలు వచ్చిన సందర్భముగా , ఈరోజు అక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది, గ్రామం నందు జరములు వివిధ రకాల జబ్బులు రాకుండా ఉండడానికి ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే ఇంటింటి యందు ఫీవర్ సర్వే ను కూడా చేయడం జరిగింది వారి వివరాలు అడిగి తెలుసుకున్నాము. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి ఫీవర్స్ లేవని తెలియజేసున్నము, ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది Dr K హామీద బేగం మెడికల్ ఆఫీసర్ మేడం మరియు C మురళీ కృష్ణ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మరియు I సుబ్బరాయుడు సబ్ యూనిట్ ఆఫీసర్ గారు, B సుబ్రహ్మణ్యం సూపర్వైజర్, పి నాగేశ్వరరావు మగ ఆరోగ్య కార్యకర్త, మరియు సచివాలయం ఏఎన్ఎం J చెన్నమ్మ, S సుకన్య, మరియు ఆశాలు ,గ్రామస్తులు పాల్గొన్నారు