Home వార్తలుఖమ్మం ఖమ్మం టీడీపీ పార్టీ ఆఫీస్‌లో బతుకమ్మ సంబురాలు

ఖమ్మం టీడీపీ పార్టీ ఆఫీస్‌లో బతుకమ్మ సంబురాలు

by VRM Media
0 comments

Vrm media ఖమ్మం ప్రతినిధి

ఖమ్మం టీడీపీ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళా కార్యకర్తలు, నాయకులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ సాంప్రదాయ ఆటలతో సంబరాలు జరిపారు.

 బతుకమ్మ పాటలతో ప్రాంగణం మార్మోగగా, మహిళలు నృత్యాలతో పండుగ సందడి మరింతగా పెంచారు.
 ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ “బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇలాంటి పండుగలు సామాజిక ఐక్యతను పెంచుతాయి” అని తెలిపారు.

2,829 Views

You may also like

Leave a Comment