Home ఆంధ్రప్రదేశ్ దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక వస్త్రధారణలో అసెంబ్లీకి హాజరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక వస్త్రధారణలో అసెంబ్లీకి హాజరైన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

by VRM Media
0 comments

ప్రత్తిపాడు,వి.ర్.ఎం.న్యూస్24, ప్రతినిధి,ప్రిన్స్,సెప్టెంబర్, 24:-

నవరాత్రి మహెూత్సవాల రెండవ రోజు
ఆసందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ సహచర మహిళా ఎమ్మెల్యేలతో పాటు మహిళా మంత్రులతో కలిసి ప్రత్యేక వస్త్రాల అలంకరణలో ఆంధ్రప్రదేశ్ శా-సనసభ సమావేశాలకు హాజరయ్యారు. మహిళా శక్తికి ప్రతీక అయిన దేవి అమ్మవారి ఆరాధనలో భాగంగా,నవరాత్రుల పవిత్ర వాతావరణం లో సభా కార్యకలాపాల్లో పాల్గొన్న ఆమె, ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి – ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం,సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.ప్రతి పండుగ ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతిని నిలబెట్టే వేడుక అని, ముఖ్యంగా నవరాత్రులు మహిళా శక్తి, ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలని ఆమె అన్నారు. End 👆

2,827 Views

You may also like

Leave a Comment