Vrm media ఖమ్మం ప్రతినిధి

వచ్చేనెల 12 ఆదివారం ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో జరగబోయే లాఫ్టరయోగ జాతీయ సదస్సుకు ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీ గౌరవ రామసహాయం రఘురామ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా ఆహ్వాన పత్రిక అందజేసినట్లుగా తెలంగాణ యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సేవక్ లాఫ్టయుగ జాతీయ చైర్మన్ మరికంటి వెంకట్ కేజీ నుంచి పీజీ వరకు యోగవిద్యను పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో ఫీల్ దాఖలు చేసిన అడ్వకేట్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా శిక్షకులు సంస్థలు ప్రముఖులు మంత్రులు అధికారులతో పాటుగా లాఫ్టార్ విశ్వగురు డాక్టర్ మదన్ కటార్య, సైంటిస్టులు లాప్టాలజిస్టులు, సైక్రియాటిస్టులు, వైద్యులు, యోగ ప్రముఖులు మంతెన సత్యనారాయణ రాజు బిక్షమయ్య గురూజీ ఇంకా ప్రముఖులు వస్తున్నారని ఈ కార్యక్రమంలో క్యాలెండర్ డైరీ పుస్తకాల అవిష్కరణ మరియు జాతీయ ఉచిత లాఫ్టర్ యోగ శిక్షణ సాధన కేంద్రం వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ ఖమ్మం ఉచిత సేవా శిక్షణా లోగో ఆవిష్కరణ కూడా ఉంటుందని, ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు కార్యక్రమం ఉంటుందని వేలాదిగా తరలివచ్చి ఈ నవ్వుల విందులో పాల్గొని ఆరగించవలసిందిగా తెలియజేశారు