సెప్టెంబర్ 24 న కడప జిల్లా ఎస్పీ గారిని కడప గ్రామ వార్డు సచివాల ఉద్యోగుల జేఏసీ కమిటీ కలవడం జరిగింది. మహిళా పోలీసుల సమస్యలు మరియు వాళ్ల సంబంధించిన అనేక సమస్యల మీద ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది ఇందుకు ఎస్పీ గారు అన్ని విషయాలు కనుక్కొని వాటికి సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ సమావేశంలో కడప జిల్లా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ కమిటీ సభ్యులు చిన్న మస్తాన్ ,లక్ష్మణ్, కన్వీనర్ మస్తాన్ మరియు విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.