Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట కోదండ రామస్వామి నీ దర్శించుకున్న శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు

ఒంటిమిట్ట కోదండ రామస్వామి నీ దర్శించుకున్న శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు

by VRM Media
0 comments

విఆర్ఎం న్యూస్ బాలమౌలాలి ఒంటిమిట్ట
ఒంటిమిట్ట మండలంలో ఉన్నటువంటి కోదండ రామాలయాన్ని నేడు ఉదయం 11 గంటలకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు దర్శించుకోవడం జరిగింది అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నారా లోకేష్ గారికి సత్య కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ సాధారణ భక్తులు అధిక ప్రాధాన్యత స్వామివారి సేవలో ఉంటామని వార్తలు తెలిపారు ఈ కార్యక్రమం లో ఒంటిమిట్ట చెరువు అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి బిజెపి మండల అధ్యక్షులు భాను ప్రకాష్ రాజు మాజీ మండల అధ్యక్షులు బాలరాజు శివరాజు గురూజీ వర్మ రామయ్య జెకె నాగరాజు పి పాపయ్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

2,864 Views

You may also like

Leave a Comment