విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారికి మరో అవార్డును అందుకున్నారు సామాజిక, ధార్మిక సేవా రంగంల్లో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గాను ZEE Telugu ACHIEVERS అవార్డు ను ఈరోజు రాత్రి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని జలవిహారి వేదిక కన్వెక్షన్ హాల్ జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతులు మీదగా అవార్డును కంబాల శ్రీనివాసరావు గారు అందుకున్నారు..