ప్రత్తిపాడు,vrm media ,ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 26:-

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సహకారంతో శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్నా శివ ఇటీవల రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సందర్బంగా వెన్నా శివని కత్తిపూడి టిడిపి పార్టీ ఆఫీసులో కత్తిపూడి గ్రామానికి చెందిన గాబు మరియు నాయుడు కుటుంబాలకు చెందిన టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షుడిగా,క్లస్టర్ ఇంఛార్జిగా ఆయన అందించిన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో కత్తిపూడి సొసైటీ చైర్మన్ గాబు కృష్ణమూర్తి,ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయుడు సూరిబాబు,శంఖవరం మండల తెలుగు యువత అధ్యక్షులు గాబు శివ,గాబు సూర్యారావు,గాబు ఈశ్వరరావు,ఓరుగంటి పెద్ద కాపు,నాయుడు ఈశ్వరరావు,కత్తిపూడి జడ్పీ హైస్కూల్ మాజీ చైర్మన్
నాయుడు బుజ్జి,రౌతు శివ,ఓరుగంటి శివ,గాబు రాజు,గాబు సతీష్,గాబు కృష్ణ,గాబు స్వామి తదితరులు