ప్రత్తిపాడు,vrm media ,ప్రతినిధి,ప్రిన్స్,సెప్టెంబర్, 26:-
శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో మాది సామ్యూల్ రాజు కుమారుడు మాది అబ్బాస్ కుమార్తె జన్మదిన వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులు అండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో శంఖవరం మండల కన్వీనర్ నెల్లిపూడి గ్రామ సర్పంచ్ నరాల శ్రీనివాసరావు,ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి యూత్ విభాగం అధ్యక్షులు వజ్రకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు, కోలా తాతబాబు,బొల్లు నాగేశ్వరరావు మాది కుటుంబ సభ్యులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు