Home వార్తలుఖమ్మం ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

by VRM Media
0 comments


Vrm media ప్రతినిధి ఖమ్మం
ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని లకారం ట్యాంక్ బండ్ వద్ద జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖచే ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పర్యాటక శాఖచే చేపట్టిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పాల్గొని సందడి చేశారు.

ఈ వేడుకల్లో జిల్లా పర్యాటక అధికారి సుమన్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు, కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.
——————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.

2,826 Views

You may also like

Leave a Comment