


VRM మీడియా న్యూస్
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి, ఖమ్మం జిల్లా
ది 27-09-2025 న
రైతుల సమస్యలు పరిష్కారం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన…..ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ గారు.
సీతా రామ ఎత్తిపోతల పథకం లో భాగంగా నాగుపల్లి శివారు లో ఏర్పాటు చేయబోయే సబ్ కెనాల్ వలన పరిసర ప్రాంత రైతులకు ఎటువంటి అవసరం లేనందున ఆ పాయింట్ లో సబ్ కెనాల్ ఏర్పాటు ను రద్దు చెయ్యాలి అని బుగ్గపాడు, నాగుపల్లి, ఆసన్నగూడెం, నాచారం కు చెందిన రుద్రాక్షపల్లి రెవిన్యూ పరిధిలో లో పంట పొలాల రైతులు MLA గారికి,….
తెలియజేయ్యగా వాటిగురించి తగు విచారణ చేసి, రైతుల విజ్ఞప్తి ని పరిశీలించమని అధికారులకు తెలియజేసినారు సబ్ కెనాల్ సమస్యలు గురించి మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారికి, మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు అశ్వారావుపేట MLA జారే ఆదినారాయణ గారితో మాట్లాడి రైతుల సమస్యలు కోసం కృషి చేస్తాము అని హామీ ఇచ్చిన.. .. మన MLA రాగమయి గారు,
ఇరిగేషన్ శాఖ అధికారులు EE, De, Je, Ae గారితో పలు విషయాలు పై సమీక్షా సమావేశం నిర్వహించారు….