ఒంటిమిట్టలోని ఇరుకుర్రాళ్ల బోటు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజంపేట నుండి స్కూటీ మీద కడప మరాఠీ వీధికి చెందిన. సాయి కిరణ్.సుగుణ. ఆదెమ్మ లు రాజంపేట నుండి కడపకు బయలుదేరారు ఈ క్రమంలో ఇరుకురాళ్ల బోటు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం స్కూటీ నీ ఢీకొనడంతో ఆదెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా. సాయి కిరణ్. సుగుణ ల కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అంబులెన్స్ లో కడప రిమ్స్ కు తరలించారు.