
ప్రత్తిపాడు,వి.ఆర్.ఎం.న్యూస్24,ప్రతినిధి, ప్రిన్స్,సెప్టెంబర్, 29:-
ప్రత్తిపాడు మండలం పోతులూరుా గ్రామంలో ముప్పిడి చిన్న ఏసుబాబు ఇటీవల కాలంలో అకాల మరణం చెందినారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించి వారి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా కల్పించిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు అండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో పోతులూరుా సర్పంచ్ బొండి రాంబాబు, శెట్టి సత్తిబాబు,ఎంపీటీసీ ముప్పిడి ఏసుబాబు,చెక్కపల్లి నాగేశ్వరరావు,ఎలుగుబంటి బాబ్జి, చెక్కపల్లి బుజ్జిబాబు,మాజీ ఉప సర్పంచ్ పంచాది చంటిబాబు,చెక్కపల్లి బాబ్జి,మాజీ ఎంపీటీసీ రేఖ కృష్ణ,రేఖ రాంబాబు,కోలా అప్పారావు,బొండి బాబ్జి,మాది నాగేశ్వరరావు,మాది సత్తిబాబు,శ్రీపతి నాగేశ్వరరావు,,కోలా తాతబాబు,,బొల్లు నాగేశ్వరరావు,, ముప్పిడి వారి కుటుంబ సభ్యులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird