

VRM MEDIA ప్రతినిధి భద్రం దేవీపట్నం మండలం ఐనవిల్లి
అల్లూరి జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తగ్గించిన నిత్యావసర వస్తువులు పై తగ్గించిన GST గురించి కిరాణ కొట్టులు,డోర్ టూ డోర్ ర్యాలీ కార్యక్రమం జరిగింది.వ్యాపరస్థులకు వినియోగదరులకు వివరించి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చెయ్యటానికి తీసుకున్న ప్రతిస్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం పై ప్రజలకు అవగాహనా కల్పించటం జరిగింది.ఈ కార్యక్రమం మండల టీడీపీ అధ్యక్షులు మాజీ మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు,మండల నాయకులు బీజేపీ ప్రధానకార్యదర్శి పాల్గొనగా జనసేనపార్టీ మండల అధ్యక్షుడుచారపు వెంకటరాయుడు సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం,మట్టా సందీప్ నాయుడు,కంకిపాటి అంజి,డివిటి అంజిబాబు,తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి,కోండ్ల సురేష్ రెడ్డి,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ మొదలైన కూటమి నాయకులు పాల్గొన్నారు. ✍️✊🙏
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird