గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు ఆన్లైన్ బయోమెట్రిక్ ద్వారా ఒంటిమిట్ట గ్రామంలో మాడ వీధి దిగువ వీధి హరిజనవాడ జండా మాను వీధి పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఇంటింటా తిరుగుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కూటమి వప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. అంతేకాకుండా హరిజనవాడలోని మురికి కాలువల నో శుభ్రపరిచే కార్యక్రమంలో కాలువల ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించే కార్యక్రమం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.