Home వార్తలుఖమ్మం లోకవరం లో మహా అన్నదాన కార్యక్రమం

లోకవరం లో మహా అన్నదాన కార్యక్రమం

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పడమట లోకవారం గ్రామంలో మంగళవారం దేవి నవరాత్రుల పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈరోజు కల్యాణపు వెంకటేశ్వరరావు (కొండలరావు) 40 మంది భవానీల సమక్షంలో సుమారు, 1500 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా భవానీలు గ్రామ పెద్దలు భక్తులు
మండలం పరిసర ప్రాంతాల నుండి భారీగా జనం అన్నదానకార్యక్రమానికి పరలిరావడం జరిగింది

2,847 Views

You may also like

Leave a Comment