

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 2
రాష్ట్ర ముఖ్యమంత్రి విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు రాజంపేట మండలం బోయినపల్లి గ్రామం మరియు తాలపాక గ్రామంలో సామాజిక భద్రతా పెన్షన్లు ప్రజా వేదిక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వారికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆర్ఎస్ఎస్ చీఫ్ గురూజీ గురించి "దృష్టి_దార్షినికత"పుస్తకాన్ని వారికి బహూకరించడం దాని గురించి వారు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి ప్రజా వేదిక ద్వారా పి4 కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి పరిణామం అని స్థానిక గ్రామంలోనే వారిని ఎంపిక చేసి వారు బాగోవులను స్థానిక దాతలు ద్వారా ఆదుకోవడం ఏదైతే ఉందో అది పేదలు ధనికుల మధ్య వ్యత్యాసం తగ్గిస్తుందని ఇది మంచి కార్యక్రమమని అన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird