Home వార్తలుఖమ్మం పుల్లయ్య బంజర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.

పుల్లయ్య బంజర్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు.

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజరు గ్రామంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ రాజశేఖర్ రెడ్డి, వర్ధంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల లేసి జోహార్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో, పెద్దపోయిన నరసింహారావు, మాడిశెట్టి శ్రీనివాసరావు, అబ్బూరి శ్రీధర్ రావు, రంగు లక్ష్మణరావు, ఉప్పు లక్ష్మయ్య, పురం వాసు, మైలాస్ వెంకటేశ్వరరావు, జక్కు కృష్ణయ్య, బోబోలు కృష్ణయ్య, బందెల రాధాకృష్ణమూర్తి, పెద్ద బోయిన ఎంకి, ( చలపతిరావు) దుగ్గుదేరా కృష్ణయ్య కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

2,846 Views

You may also like

Leave a Comment