Home ఆంధ్రప్రదేశ్ వీరబ్రహ్మేంద్ర నగర్ లో గంగమ్మ ఒడికి గణపయ్య

వీరబ్రహ్మేంద్ర నగర్ లో గంగమ్మ ఒడికి గణపయ్య

by VRM Media
0 comments

లడ్డు పాట దక్కించుకున్న వారు సత్తెనపల్లి రామాచారి, కుమారుడు, అంజనాచారి, సత్య,దంపతులు .
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు మున్సిపల్ పరిధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర నగర్ వినాయక చవితి నవరాత్రుల పురస్కరించుకొని గణేష్ ఉత్సవ కమిటీ, సత్తెనపల్లి శ్రీరామచారి ఆధ్వర్యంలో, మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినయక నిమగ్నం సందర్భంగా, గణపతి హోమములు మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించి
విగ్రహ దాతలు పథకమురి నరసింహాచారి పథకమురి రాము, దంపతులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, మండల నాయకులకు భారీ సన్మాన కార్యక్రమాలు నిర్వహించటం, జరిగింది.
ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు తూముల శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి పోలోజు గోపాచారి, కోశాధికారి,రామడుగు కృష్ణమాచారి, పోలోజు సుధాకర చారి, కంభంపాటి నరసింహాచారి,సంగోజు రవీంద్ర చారి, పోలోజు సత్యనారాయణ చారి, పోలోజు శ్రీనివాసచారి, పథకముడి శ్రీకాంతాచారి, రామడుగు శ్రీనివాసాచారి, ముచ్చర్ల వెంకట వరప్రసాద్, ముచ్చర్ల వేణుమాధవాచారి, విశ్వనాధుని నరసింహ చారి, సుంకర రమేష్, కాపర్తి ఉమాశంకర్, చింతోజు నాగభూషణాచారి, పులికొండ జనార్ధన చారి, ఆలయ ప్రధాన అర్చకులు, శివనాద చారి, గౌరవ అతిధులు, లక్కినేనికృష్ణ, లక్కినేని రఘు, ఏనుగు సత్యంబాబు, పెద్దబోయిన శ్రీనివాసరావు,మేకల కృష్ణ, బత్తుల రాము, రాజబోయిన శ్రీనివాసరావు, తోట సుబ్బారావు, కట్ట ఆర్లప్ప, మాజీ జడ్పిటిసి జరపలా లీలావతి, గుగులోతు జ్యోతి, ముకర విజయ రావు, పిల్లలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

2,836 Views

You may also like

Leave a Comment