12- 10 -2025న ఆదివారం ఖమ్మం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో లాఫ్టర్ యోగ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ మరికంటి వెంకట్ యోగ విద్యను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టులో పిల్లి వేసిన లాయర్ ఈరోజు పెవిలియన్ గ్రౌండ్ లాఫ్టర్ యోగ సొసైటీ కార్యక్రమం లో తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఉత్సాహవంతులు హాజరుకావాలని వారు కోరారు నేటి గంజాయి మత్తుతో తులతూగుతున్న యువత ఈ లాఫ్టర్ యోగ మత్తుతో చిత్తు గంజాయి చిత్తు అవుతుందని , తద్వారా వారు ఆనందంగా ఆరోగ్యంగా ఉండే దేశానికి అభివృద్ధికి సాయపడతారని ఈ లాఫ్టర్ యోగ అంతా మేలు చేస్తుందని తెలియజేశారు కావున దీని అందరు సాధన చేయాలని వాకర్స్ అసోసియేషన్ లాఫ్టర్ యోగ సొసైటీ వారు కార్యక్రమంలో కార్యవర్గం రామనాథం రాక్ం శ్వాం బాబు, విజయకుమార్ వెంకటేశ్వరరావు అమర్నాథ్ కృష్ణారావు సోమయ్య మూర్తి చక్రపాణి పాల్గొన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird