

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా, ప్రమాద బీమా ఆరు లక్షల నుండి పది లక్షలకు, సాధారణ మరణం లక్ష నుండి రెండు లక్షలకు, పెంచడంలో గాను, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ కి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయి, దయానంద్,కి కల్లూరు కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఎస్కే ఉస్మాన్, ఎస్.కె తురాబ్ అలీ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, తాపి వర్కర్స్ సంఘం, మరియు విద్యుత్ వివిధ సంఘాల, ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది, తాపి వర్కర్ సంఘం అధ్యక్షులు వేల్పుల రవి, ఉపాధ్యక్షుడు మల్లాది బసవయ్య, ప్రధాన కార్యదర్శి, షేక్ మహబూబ్ అలీ, కోశాధికారి రాందాస్ మల్లికార్జున్, ఆర్గనైజర్, ఆశీర్వాదం, గౌరవ సలహాదారులు, ఎస్ కే జానీ, ఎం పిచ్చిరెడ్డి, బి రామదాసు, బాలస్వామి, మరియు విద్యుత్ కార్మికులు, హేమాలి కార్మికులు, అందరూ పాల్గొనడం జరిగింది.