👉తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం పాత మునగాల గ్రామంలోని వినాయక ఆలయాన్ని
👉విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఆదివారం సందర్శించారు.
👉తొలిత గ్రామస్తులు, మహిళలకు ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు.
👉గ్రామానికి చెందిన జయవరపు వీర్రాజు అనే వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనిని పరామర్శించి 1,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేసి, కుటుంబానికి ప్రతి నెల పది కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.
👉ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..