
లక్షట్ పేట మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోష్ కుమార్
VRM మీడియా ప్రతి నిధి
మంచిర్యాల జిల్లా
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండల యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోష్ కుమార్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాములో జరగని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
మా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మా గ్రామాలను అభివృద్ధి దశలోకి తీసుకు వెళుతున్నాడని ఆయన అన్నారు,
ఈ నేపథ్యంలో మా మండలంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇలాంటి పథకాలు అమలై మా మండలం లోని ప్రజలు లబ్ది పొందుతున్నారని పోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు