
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
VRM మీడియాన్యూస్ ప్రతినిధి
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
వాంకిడి మండలంలోని బంబార గ్రామపంచాయతీ లో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంభు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను బోధించడమే కాకుండావారి మనో విజ్ఞానాన్ని మానసిక స్థితిని మానసిక నైపుణ్యతను పెంపొందించడమే ఉపాధ్యాయుల ధర్మం అని ఆయన అన్నారు, మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు సమయపాలన గురించి తెలియజేయడం వారిలో దాగి ఉన్న క్రీడా అభివృద్ధిని బోధించడం క్రీడలను నేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird