Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana ||
Date: 20-02-2026 ||
Time: 12:04 AM
వీరభద్రుని గద్దె వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ దసరా నవరాత్రి మహోత్సవాలకు కంబాల 2 లక్షలు రూపాయలు విరాళం ప్రకటన
- 👉తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంలోని వీరభద్రుని గద్దె వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం దసరా నవరాత్రి మహోత్సవాలకు
- 👉విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు
- 👉2 లక్షలు రూపాయలు విరాళం ప్రకటించారు.
- 👉గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమవారం రాత్రి కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి, దసరా నవరాత్రి మహోత్సవాలకు సహకారం అందించాలని కోరారు.
- 👉స్పందించిన ఆయన దసరా నవరాత్రి మహోత్సవాలకు 2 లక్షలు రూపాయలు విరాళం ప్రకటించారు…
- 👉అలాగే పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మొక్కల నాటాలని కోరుతూ వారికి ఒక మొక్కను పంపిణీ చేశారు..
- 👉ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird