Home ఆంధ్రప్రదేశ్ కడప డిపో మేనేజర్ శ్రీమతి కన్యా కుమారి , ట్రాఫిక్ ఇంచార్జి శ్రీమతి మంజుల కిరణ్ న నారా లోకేష్ నేతృత్వంలో,

కడప డిపో మేనేజర్ శ్రీమతి కన్యా కుమారి , ట్రాఫిక్ ఇంచార్జి శ్రీమతి మంజుల కిరణ్ న నారా లోకేష్ నేతృత్వంలో,

by VRM Media
0 comments

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 12

రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ శక్తి పథకం క్రింద మహిళలకు, ఉద్యోగం చేసే మహిళలకు, పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలంటూ విజ్ఞప్తి చేయబడింది. మాచుపల్లి బస్టాండ్ నుండి టక్కోలు – మాచుపల్లి – మూలపల్లి – సిద్దవటం మార్గంలో బస్సు నడపాలని కోరారు.
డిపో మేనేజర్ శ్రీమతి కన్యా కుమారి ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, త్వరలోనే ఈ మార్గంలో బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

2,830 Views

You may also like

Leave a Comment