ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా. దూదేకుల కార్పొరేషన్ వెల్ఫేర్ ఫైనాన్స్ డైరెక్టర్గా. డాక్టర్ గా డాక్టర్ వీరభద్రుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నియమించింది. అందుకు కారణం 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఏ నెలలేని సేవ చేసిన డాక్టర్ వీరభద్రుని తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈ పదవిని అప్పజెప్పింది. ఆయన మాట్లాడుతూ నేను గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని పార్టీకి సేవలు చేసినందుకు గుర్తుగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ పదవిని అప్పజెప్పారని ప్రాణము ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీని వీడనని సీఎం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కృతజ్ఞలు తెలియజేశారు.