👉విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు
👉ఇటవలే తన కాన్వయలోకి మహేంద్ర తార్ రాక్స్, రెండు కియా కేరెన్స్ మూడు పవర్ ఫుల్ వాహనాలు కొనుగోలు చేసిన సందర్భంగా
👉కంబాల శ్రీనివాసరావు గారు తన పలువురి అనుచరులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, సిబ్బందికి రాజమహేంద్రవరం శ్రీ కన్య కంఫర్ట్ రెస్టారెంట్లో గురువారం రాత్రి తేనేటి విందు ఏర్పాటు చేశారు