34


- 👉తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం దోసకాయల పల్లి గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని,
- 👉కొత్తపేట వీధిలోని రామ శ్రీ లక్ష్మీ గణపతి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అన్న సమారాధన కార్యక్రమంలో
- 👉విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
- 👉తొలిత కమిటీ సభ్యులు, యువత, కంబాల శ్రీనివాసరావుకు ఘన స్వాగతం పలికి, పూలమాలలు, శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు.
- 👉 కంబాల శ్రీనివాసరావు గారు స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించి, భక్తులకు వడ్డించారు.
- 👉దసరా మహోత్సవాలకు దోసకాయలపల్లిలో మహిళలకు పట్టు చీరల పంపిణీ చేస్తానని తెలిపారు.
- 👉ఈ కార్యక్రమం రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు యువత, మహిళలు పాల్గొన్నారు
2,849 Views