
VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు రైతువేదికలో సత్తుపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో
మండల పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
కల్లూరు మండల పరిధిలో లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ 90 చెక్కులు గాను 28,82,500 లక్షల రూపాయలు
కళ్యాణ్ లక్ష్మి 22 చెక్కులు గాను లబ్ధిదారులకు 22,02,552/- రూపాయలు విలువ గల చెక్కులను నేడు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ లబ్ధిదారులకు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ MRO, ఎంపీడీఓ, ఎస్సై హరిత, ప్రభుత్వ అధికారులు,ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు పసుమర్తి చందర్ రావు, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ ఏనుగు సత్యంబాబు, పెద్ద బోయిన శ్రీనివాసరావు, కేవీ, రాజబోయిన శీను, తోట సుబ్బారావు, ఎర్రబోయినపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోట్రూ అర్జున్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దొడ్డపనేని శ్రీనివాసరావు, బత్తుల రాము, నల్లగట్ల పుల్లయ్య, పుల్లయ్య బంజర గ్రామం కాంగ్రెస్ నాయకులు, పెద్ద బోయిన నరసింహారావు, కృష్ణంశెట్టి కొండలు , పేరువంచ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేసర మోహన్ రెడ్డి, కేసర మధుసూదన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కేసర రవీంద్రారెడ్డి, కీసర శ్రీనివాస్ రెడ్డి, జోనబోయిన గోపాల్ రావు, మరియు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు