Home ఆంధ్రప్రదేశ్ రాయచోటి పట్టణం కరూర్ వైశ్య బ్యాంకు ఉద్యోగి. ఆత్మహత్య చేసుకున్న. సిహెచ్ పవన్ కుమార్

రాయచోటి పట్టణం కరూర్ వైశ్య బ్యాంకు ఉద్యోగి. ఆత్మహత్య చేసుకున్న. సిహెచ్ పవన్ కుమార్

by VRM Media
0 comments

పని ఒత్తిడితోనే ఉరి వేసుకున్నాడని భార్య ఆరోపణ

VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవి బాబు సెప్టెంబర్ 13

రాయచోటి పట్టణం లో కరూర్ వైశ్య బ్యాంకులో పనిచేస్తున్న సిహెచ్ పవన్ కుమార్ బ్యాంకు లోనే ఉరివేసుకొని మృతి.భార్య అనూష తెలిపిన వివరాల మేరకు సుండుపల్లి మండలం చప్పుడు వాండ్లపల్లి లో నివాసముండే సిహెచ్ పవన్ వృత్తి రీత్యా కరూర వైశ్యా బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇతనికి ఇద్దరు పిల్లలు. భార్య తెలిపిన వివరాల మేరకు బ్యాంకులో పని ఒత్తిడి వలన నా భర్త చనిపోయారని ఆరోపించింది. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2,865 Views

You may also like

Leave a Comment