Home వార్తలుఖమ్మం జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

by VRM Media
0 comments

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కొణిజర్ల మండలంలో వార్త స్వీకరణకై వెళ్ళిన జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని ఈరోజు కల్లూరు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా TUWJ(IJU) ఆధ్వర్యంలో, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది స్పందించిన సబ్ కలెక్టర్ ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని మీడియా మిత్రులకు హామీ ఇచ్చారు.

2,855 Views

You may also like

Leave a Comment