Home వార్తలుఖమ్మం తుమ్మల క్యాంప్ ఆఫీసులో లాఫ్టర్ యోగ జాతీయ సదస్సు ఆహ్వానం పత్రిక అందజేత.

తుమ్మల క్యాంప్ ఆఫీసులో లాఫ్టర్ యోగ జాతీయ సదస్సు ఆహ్వానం పత్రిక అందజేత.

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి ఖమ్మం
12- 10 -2025 నా ఖమ్మంలో జరగబోయే లాఫ్టర్ యోగ జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ ఈరోజు 17-9-25 తుమ్మల క్యాంప్ ఆఫీసులో వారి కుమారులు శ్రీ తుమ్మల యుగేందర్ గారికి ఆహ్వాన పత్రిక అందజేసినట్లుగా లాఫ్టర్ యోగ సొసైటీ మరియు తెలంగాణ యోగ సంఘం రాష్ట్ర అధ్యక్ష సేవక్ మరికంటి వెంకట్ యోగ విద్యను కేజీ నుంచి పీజీ వరకు దేశవ్యాప్తంగా పాఠ్యాంశంగా చేర్చాలని గౌరవ తెలంగాణ హైకోర్టులో ఫీల్ దాఖలు చేసిన అడ్వకేట్ తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే సదస్సుకు వేలాదిగా తరలి రావలసిందిగా ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు అధికారులు వారితో పాటు ఆంద్రా నుంచి కూడా పెద్దలు హాజరవుతున్నట్లుగా ముఖ్యంగా విశ్వ లాప్టర్ యోగ గురువు డాక్టర్ మదన్ కటారియ వివిధ సంస్థల అధినేతలు ప్రముఖులు హాజరవుతున్నట్లుగా తెలిపినారు. ఆహ్వానం అందజేసిన కార్యక్రమంలో కల్లూరి శ్రీధర్ చారి మరియు కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో లాఫ్టర్ యోగ పుస్తకాలతో పుస్తకాల పాటుగా 2026 లాప్టర్ యోగా క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటుంది తెలియజేసినారు

2,834 Views

You may also like

Leave a Comment