Home వార్తలుఖమ్మం వీరబ్రహ్మేంద్ర నగర్ లో విశ్వకర్మ మహా యజ్ఞం

వీరబ్రహ్మేంద్ర నగర్ లో విశ్వకర్మ మహా యజ్ఞం

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని వీరబ్రహ్మేంద్ర నగర్ లో విశ్వకర్మ మహా జయంతి సందర్భంగా విశ్వకర్మ భగవాన్ చిత్రపటంతో మరియు జెండా ఊరేగింపుతో గ్రామ ప్రజలు మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనరు కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈరోజు విశ్వకర్మ నాయకుల సముక్షములో విశ్వకర్మ జాతి గుణగణాలను గురించి జిల్లా పెదలు వివరించారు ఈ కార్యక్రమంలో కల్లూరు వీరబ్రహ్మేంద్ర నగర్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు

ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయము లో విశ్వకర్మ యజ్ఞము మహోత్సవంలో పాల్గొన్న కల్లూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు మరియు నాయకులు పాల్గొన్నారు.

2,837 Views

You may also like

Leave a Comment