
కడప కల్చరల్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 17:
కడప కల్చరల్ జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియర్ నేత, ఛలో పీఠాపురం సమన్వయ కర్త డా దాసరి రవిశం కర్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కు బుధవారం ఒక ప్రకటనలో హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.దుర్గేష్ పార్టీకి చేసిన సేవలే ఆయనను ఆస్థాయికి తెచ్చాయన్నారు.మంత్రి దుర్గేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్న త పదవులు పొంది ప్రజలకు సేవ చేయాలి ఆకాంక్షించారు.మంత్రి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని కోరారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird