కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని పుల్లయ్య బంజర గ్రామంలో నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది గ్రామస్తులు పీఎం నరేంద్ర మోడీకి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించరు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను నిర్వహించి విజయవంతం చేశారు ఇటువంటి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని గ్రామస్తులు నాయకులు పిల్లలు పెద్దలు కోరుకున్నారు