Vrm media

17 నుండి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు నేటి నుండి ప్రారంభమవుతాయని కల్లూరు మున్సిపాలిటీ మేనేజర్ నంది శెట్టి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కల్లూరు మున్సిపాలిటీ కార్యాలయంలో మేనేజర్ మాట్లాడుతూ కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలు రోజువారీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అనుసరిస్తూ ప్రతిరోజు ఈనెల 17 నుండి అక్టోబర్ రెండు వరకు ర్యాలీతో మొదలయ్యి ప్రతిరోజు పరిశుద్ధ కార్యక్రమాలకు కార్మికులకు ఇన్సూరెన్స్ బీమా, ప్రతి ఒక్క గృహాలలో డ్రైడే కార్యక్రమాల గురించి, శ్రమదానం, స్వచ్ఛ బతుకమ్మ, ప్రతి ఒక్క ఇంటిలో ఇంకుడు గుంటలపై అవగాహన కల్పిస్తూ, ఇంటింటికి శ్రమదానం, ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని దానిలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించటం, మార్కెట్లు వాటర్ ట్యాంకులు క్లీనింగ్, డ్రై డే, మహిళా సంఘాలతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన, డ్వాక్రా మహిళలకు రంగోలి కార్యక్రమం, పారిశుద్ధ్య కార్మికులకు సామాగ్రి తిట్లు పంపిణీ, పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య పరీక్షలు కార్మికులకు సన్మానం, ప్రతి ఒక్క గ్రామాలలో వాటర్ ట్యాంకులు శుభ్రత మరియు గ్రామసభ వంటి కార్యక్రమాలు 15 రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని కల్లూరు