Home వార్తలుఖమ్మం డ్యాని ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించిన కల్లూరి ఎస్సై హరిత …

డ్యాని ఐస్ క్రీమ్ పార్లర్ ప్రారంభించిన కల్లూరి ఎస్సై హరిత …

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం రోడ్డు ప్రతాప్ మీసేవ ఎదురుగా డ్యాని ఐస్ క్రీమ్ పార్లర్ కల్లూరు ఎస్సై డి హరిత ప్రారంభించారు. గురువారం కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని. ఆమె మాట్లాడుతూ పార్లర్ దిన దిన అభివృద్ధి కావాలని అన్ని శుభకార్యాలకు అందుబాటులో ఉండే విధంగా ఐస్ క్రీమ్ పార్లర్లను కల్లూరు మెయిన్ సెంటర్ కు తీసుకురావడం పిల్లలకు పెద్దలకు అందుబాటులో ఉంచటం చాలా అభినందనీయమని శీతల పానీయాలు ఐస్ క్రీములు మ్యానుఫ్యాక్చర్ డేట్ అనుకూలంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఆహార పదార్థాలను అందించే దిశగా ముందడుగు వేయాలని అన్ని విధాలుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అనంతరం దాన్ని ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వాహకులు కె. రాజాని అభినందించారు. అనంతరం రాజా మాట్లాడుతూ కల్లూరు మండల ప్రజలకు వివాహది శుభకార్యములకు అన్ని కంపెనీల ఐస్ క్రీమ్స్ ఆరోగ్యకరమైన శీతల పానీయాలు మా వద్ద సరసమైన ధరలకు ఆర్డర్ల పై హోమ్ డెలివరీ చేయబడును, ఈ కార్యక్రమంలో సాగర్ స్టూడియో అధినేత అధినేత వేపూరి తిరుమలరావు మీసేవ కాలేష్ రెడ్డి,పాస్టర్ సత్యా నంద, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

2,848 Views

You may also like

Leave a Comment