Vrm media ఖమ్మం ప్రతినిధి


ఖమ్మం టీడీపీ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళా కార్యకర్తలు, నాయకులు కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ సాంప్రదాయ ఆటలతో సంబరాలు జరిపారు.
బతుకమ్మ పాటలతో ప్రాంగణం మార్మోగగా, మహిళలు నృత్యాలతో పండుగ సందడి మరింతగా పెంచారు.
ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ “బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఇలాంటి పండుగలు సామాజిక ఐక్యతను పెంచుతాయి” అని తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird