
ప్రత్తిపాడు,వి.ర్.ఎం.న్యూస్24,ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 23:-
ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో భవానీలో ఆహ్వానం మేరకు కాకి సూర్రావుపేట వినాయకుడు గుడి వద్ద దేవీనవరాత్రులు సందర్భంగా దుర్గా అమ్మవారిని దర్శించుకున్న ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులు అండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నానిపల్లి చంటి,కోలా తాత బాబు,బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు,రాయడు దొరబాబు,గుద్దటి రమేష్,గిడుతూరి రాంబాబు,నూలు రమణ,నూలు నూకరాజు,శ్రీను,నల్ల వెంకటేష్,దాడి పుత్రయ్య, కడారి వీరబాబు,కడారి శ్రీను,భవాని భక్తులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird