
ప్రత్తిపాడు,వి.ర్.ఎం.న్యూస్24,ప్రతినిధి, ప్రిన్స్, సెప్టెంబర్, 24:-
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుచున్న సమీక్షా సమావేశాల లో పాల్గొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించిన
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులుఅండ్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులుఅండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షులు అండ్ రామచంద్రపురం నియోజవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird