Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో స్వస్తి నారీ సశక్తి పరివార్ కార్యక్రమాన్నిఒంటిమిట్ట మండలం ZPTC ముద్దుకృష్ణారెడ్డి ఆధ్వర్యం లో

ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో స్వస్తి నారీ సశక్తి పరివార్ కార్యక్రమాన్నిఒంటిమిట్ట మండలం ZPTC ముద్దుకృష్ణారెడ్డి ఆధ్వర్యం లో

by VRM Media
0 comments

ఒంటిమిట్టVRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి సెప్టెంబర్ 30

ఒంటిమిట్ట మండలంరిబ్బన్ కట్టింగ్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది మరియు గర్భవతులకు పౌష్టిక ఆహారం అందించడం జరిగింది. తరవాత చిన్నపిల్లలకు వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్త తీసుకోవాలని సరైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని తెలియపరిచారు.యుక్త వయసు బాలికలకు పీరియడ్స్ సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియపరిచారు.రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్,గర్భశయ క్యాన్సర్ గురించి అవి ఎలా వస్తాయో ఏ కారణాల వల్ల వస్తాయో వివరించడం జరిగినది.ఈ కార్యక్రమములో కీటక జనిత వ్యాధుల గురించి తీసుకోవలసిన జాగ్రత్తలను మలేరియా సబ్ యూనిట్ అధికారి ఇండ్ల సుబ్బరాయుడు ప్రజలకు తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో పాలుగొన్న వైద్య నిపుణులు గైనకాలజిస్ట్ డా.మౌనిక,ఆప్తాల్మిక్ డాక్టర్ డా.మానసరెడ్డి, విజయ్‌కుమార్, సైకాలజిస్ట్ డా.నగేష్, అనస్థీషియా డా.అబ్దుల్లా, జనరల్ మెడిసిన్ డా.సునీల్, పీడియాట్రిక్ డా.నరసింహ మూర్తి, ఆయుష్ డా.నజిమున్నీసా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ.సుబ్బరాయుడు డిపిఎంఓ సురేష్ కుమార్ సూపర్‌వైజర్లు భాస్కర్ రెడ్డి లక్ష్మి నరసమ్మ టిబి సూపర్‌వైజర్లు శ్రీధర్ ధనుంజయ ల్యాబ్ టెక్నీషియన్ రాజ్ కుమార్ ఆరోగ్య కార్యకర్త వెంకటసుబ్బయ్య CHO లు ఏఎన్ ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గోనడం జరిగినది.

2,842 Views

You may also like

Leave a Comment