ఎంపీడీవో. సుజాతమ్మ ఆధ్వర్యంలో పెద్దకొత్తపల్లి లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట అక్టోబర్ 1
ప్రతిష్టత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఒంటిమిట్ట ఎంపీడీవో. సుజాతమ్మ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు అక్టోబర్ ఒకటో తేదీన పెద్దకొత్తపల్లిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్. చెరువు సంఘం వైస్ చైర్మన్. కట్ట యానదయ్య పాల్గొని పింఛన్ల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.