Home ఆంధ్రప్రదేశ్ నూతన జేసీబీ ని ప్రారంభించిన వైసిపి నేత ముదునూరి మురళీ కృష్ణంరాజు

నూతన జేసీబీ ని ప్రారంభించిన వైసిపి నేత ముదునూరి మురళీ కృష్ణంరాజు

by VRM Media
0 comments

ప్రత్తిపాడు,వి.ఆర్.ఎం.న్యూస్ 24,ప్రతినిధి, ప్రిన్స్,అక్టోబర్,1:-

ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ముడదా గోపి అల్లుడు సికోలు మురళీమోహన్ నూతన జేసీబీ కొనుగోలు చేశారు మురళిరాజు చేతుల మీదగా రిబ్బన్ కట్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులుఅండ్ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ముదునూరి సీతారామరాజు,బొల్లు నాగేశ్వరరావు ,జువ్వల దొరబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు,నల్ల వెంకటేష్ ,యాళ్ల ఏసు,గళ్ళ సూరిప్రకాష్, మారెళ్ళ అప్పన్న బాబు, జువ్వల రాజు, వారి కుటుంబ సభ్యులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

జేసీబీ ఓనర్ మురళీమోహన్ ఫోన్ నెంబర్:9948790716

2,825 Views

You may also like

Leave a Comment